హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

 హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్.

ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాలను పొడిగించింది. అందులో భాగంగా
రాత్రి 11:45కు  చివరి మెట్రో రైలు బయల్దేరనున్నది.

ప్రతి సోమవారం ఉ.5:30కే బయల్దేరనున్న మొదటి మెట్రో రైలు..కానీ మిగతా రోజుల్లో ఉ.6 గంటలకే  మెట్రో రైలు బయలుదేరుతుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *