పవన్ అభిమానులకు కొత్త ఏడాది కానుక..!

Pawan Kalyan with the actor..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్రం యూనిట్.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేకమైన ఫస్ట్ సింగల్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ సింగల్ వీడియో రానున్నట్లు పీకే అభిమానులు తెగ సంబరపడుతున్నారు.ఈ చిత్రం ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే.
