మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Reduced gold prices..!
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది.
పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.