భారీగా పెరిగిన బంగారం ధరలు

 భారీగా పెరిగిన బంగారం ధరలు

gold price hike

Loading

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఈ రోజు శనివారం భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,150లు పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.72,770లకు చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050లు పెరిగింది.

దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.66,700లకు చేరింది. వెండి ధర కేజీపై రూ.2,000లు పెరిగింది. మొత్తం కేజీ వెండి ధర రూ.91,000లుగా చేరింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇవే ధరలు పలకనున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *