గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ

 గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ

సినిమాల్లోకి వఛ్చి నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ముగించుకున్నందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.. మంత్రి లోకేష్ స్పందిస్తూ బాలయ్య మామకు శుభాకాంక్షలు అని  ట్వీట్ చేశారు.

సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు..ప్రయోగం లేదు . ‘109 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరుపొందారు.

ఒకవైపు అగ్రహీరోగా వెలుగొందుతూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రజల మనసులు గెలుచుకున్న బాల మామయ్య అన్స్టాపబుల్ ‘ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *