మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు

Former YSRCP MP Margani Bharat
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత మా ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కర్కి అందాయి..
కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివి.. వాలంటరీలకు పదివేల రూపాయల జీతం ఇస్తాము అని ఎన్నికల్లో హామీచ్చింది.. తీరా అధికారంలోకి వచ్చాక వాళ్ళను పట్టించుకున్న నాధుడే లేడు..
కొన్ని చోట్ల వాళ్ళను పక్కన పెట్టారు.. మరికొన్ని చోట్ల వాళ్లకు పైసలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.. వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..