తొలి టీమ్ గా భారత్

 తొలి టీమ్ గా భారత్

టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో  ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ప్రపంచకప్ సాధించిన తొలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది.

ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, అమెరికా , సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్లో ఇంగ్లండ్, ఫైనల్లో సౌతాఫ్రికాను భారత్ ఓడించింది.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు(2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ భారత్ నిలిచింది. మిగతా 6 సందర్భాల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలు కావడం విశేషం…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *