ఇంద్ర ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?

 ఇంద్ర ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా  ఆగస్టు 22న రీరిలీజైన ‘ఇంద్ర’ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 3.05 కోట్లు వచ్చినట్లు వైజయంతి ఫిల్మ్స్ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు సైతం స్పెషల్ షోలకు హాజరై సందడి చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *