హీరో బాలకృష్ణ గురించి మీకు తెలియని విషయాలు..?

 హీరో బాలకృష్ణ గురించి మీకు తెలియని విషయాలు..?

నందమూరి అందగాడు.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము..

బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు.1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి. అవన్నీ హిట్టు కావడం మరో విశేషం.

మొత్తం 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి.బాలయ్య 6 ఫిల్మ్ ఫేర్, 3 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.బాలయ్య సినీరంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు

    Related post

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *