సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం
బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు.
కేవలం ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఐదుపరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది ఫోర్లు.. ఐదు సిక్సర్లతో దుమ్ము లేపాడు .
మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ 47బంతుల్లో 111పరుగులు చేశాడు. ఇందులో 11*4, 8*6 లు ఉన్నాయి. 15.3ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి మొత్తం 229పరుగులు చేసింది.