మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..?

 మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..?

Breaking News

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ మలేరియా ..డెంగ్యూ జ్వరాల పరిస్థితులే కన్పిస్తున్నాయి.తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి.

తీవ్రమైన తలనొప్పి,102డిగ్రీల ఫీవర్,చలి జ్వరం,కీళ్ల నొప్పులు,కంటి నొప్పి,నీరసంతోపాటు చర్మంపై దద్దుర్లు,ఎముకలు లేదా కండరాల నొప్పి ,వికారం,వాంతులు,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతాయి. డెంగ్యూకు ప్రత్యేకమైన మందు అంటూ ఏమి లేదు కానీ ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకోని సరైన చికిత్సను అందిస్తారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *