జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ దూకుడు

Congress leader who kidnapped friend’s wife for property
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో క్షణానికో ఫలితం మారుతుంది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ముందు ఆధిక్యంలో ఉన్న బీజేపీ తర్వాత డౌన్ అయింది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం తొంబై స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటి యాబై చోట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు బీజేపీ ఇరవై ఆరు చోట్ల తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది.
ఐఎన్ఎల్డీ రెండు చోట్ల ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో తోంబై స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ముప్పై ఆరు చోట్ల.. బీజేపీ ఇరవై ఎనిమిది చోట్ల.. పీడీపీ నాలుగు చోట్ల ఇతరులు పదకొండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
