తిరుమల లో తగ్గిన భక్తుల రద్దీ

2 total views , 1 views today
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేస్కునే వీలు ఉంది ..
నిన్న సోమవారం తిరుమల తిరుపతిలో శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శంచుకున్నారు .. మొత్తం 23,476 మంది భక్తులు శ్రీవారికి తలనిలాలు సమర్పించుకున్నారు .. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు గా ఉంది..
