మాజీ మంత్రి కొడాలి నాని కి క్యాన్సర్ పై క్లారిటీ
ఏపీ మాజీ మంత్రి… వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి కి క్యాన్సర్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాని గారి అమ్మగార్కి రెండేండ్ల కిందట క్యాన్సర్ వచ్చి బాగుపడ్డారు..
ఆ తర్వాత పరీక్షల కోసం నాని గారు కూడా వెళ్లారు.. దానికి నాని గార్కి క్యాన్సర్ అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ శూనకానందం పొందుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం ఓ కార్యక్రమానికి వస్తే పోలీసులు అరెస్ట్ చేశారని పైచాశిక ఆనందం పొందుతున్నారు.. వంశీ గురించి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు..