చంద్రబాబు సంచలన నిర్ణయం

 చంద్రబాబు సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు..అందులో భాగంగా త్వరలో జరగనున్న వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగకూడదు అని నిర్ణయం తీసుకున్నారు…

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు . విశాఖ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు .

పార్టీకి తగిన బలం లేకపోవడంతో పోటీ చేయకూడదని పార్టీ అధిష్ఠానం క్లారిటీ ఇచ్చింది .. విశాఖ జిల్లా నేతలకు స్పష్టమైన ఆదేశాలను చంగ్రబాబు జారీ చేశారు ..దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు ఇక లాంఛనమే అవుతుంది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *