కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు
కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. బీమవరంలో పర్యటిస్తున్న అయన మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నాకో లేక బీజేపీకో సంబంధించిన విషయం కాదు.. అందులో పెట్టుబడులు తగ్గాయి..
ఈ ఏడాది కూడా నష్టాల్లో ఉంది. అందుకే ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేపట్టాలని అనుకోదు. ఇందుకే ప్రయివేటీకరణ చేయాలనీ చూస్తున్నాం అని అయన అన్నారు.. అయన ఇంకా మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రం అండంగా ఉంటుంది.
గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిధులను సక్కగా వినియోగించలేదు.. కనీసం దానికి సంబంధించిన పత్రాలను సైతం సమర్పించలేదు.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో సత్సంబంధాలు లేకపోవడంతో విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని అయన అన్నారు..