మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

 మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

దేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.2కోట్ల వరకూ టర్మ్ లోన్ పథకం ద్వారా రుణాలు అందించనుంది.

తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్నవాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

మొత్తం 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలను కల్పిస్తామన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *