టీమ్ ఇండియా కి బంపర్ ఆఫర్
శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జగ్గజజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు.
ఈ టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని అయన ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు ట్విట్టర్ లో తెలియజేశారు.