ప్రజల ఆకాంక్ష మేరకే బడ్జెట్
ఈరోజు నుండి మొదలైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా సాగాలి.. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాము ..
ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము .. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది.. బడ్జెట్ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి..
ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు అంతా కలిసి దేశాభివృద్ధికి పోరాడాల్సిన అవసరం ఉంది.. సభను సక్రమంగా వినియోగించుకోవాలి.. కొత్త ఎంపీలకు అవకాశమివ్వాలి అని పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ అన్నారు..