BSNL బంపర్ ఆఫర్

BSNL Bumper Offer
ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు టారీఫ్ ఛార్జీలను ఆకాశాన్ని అంటేలా పెంచిన నేపథ్యంలో యూజర్లకు లబ్ధి చేకూరేలా బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా రూ.997 రీఛార్జ్ ప్లాన్ ను తీసుకోచ్చింది. రూ.997రీఛార్జ్ చేసుకుంటే 160రోజుల వ్యాలిడీటితో ఉండే దీనిలో రోజుకూ 2జీబీ డేటాతో పాటుగా 100 ఎస్ఎంఎస్ లు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం అందనున్నది..
అయితే ఇతర నెట్ వర్క్ లలో దాదాపు ఇదే ధరకు కేవలం 84రోజుల వ్యాలిడిటీ మాత్రమే వస్తుంది. డేటా ,ఎస్ఎంఎస్ లు సేమ్ అయిన కానీ వ్యాలిడీటి మాత్రం తక్కువగా ఉంది.
