రాహుల్ గాంధీ ఇంటికెళ్లిన BJP Mp..ఎందుకంటే..?

 రాహుల్ గాంధీ ఇంటికెళ్లిన BJP Mp..ఎందుకంటే..?

BJP MP who went to Rahul Gandhi’s house..why..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటికెళ్లారు..

బీజేపీ ఎంపీ రఘునందన్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లడం ప్రస్తుతం  రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూమతానికి చెందినవారని అనుకోవట్లేదంటూ బ్లిట్జ్ మ్యాగజైన్ ఓ స్టోరీని ప్రచురించింది.

ఆయనకు బేకన్, బీఫ్ అంటే ఇష్టమని రాసుకొచ్చింది. ఆ స్టోరీపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రఘునందన్ రాహుల్ ఇంటికెళ్లారు. ఆ సమయానికి రాహుల్ బిజీగా ఉండటంతో మ్యాగజైన్ కాపీలను సిబ్బందికి ఇచ్చి ఆయన తిరిగి వచ్చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *