తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు..?

 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు..?

Loading

గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమయింది..

ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు.

మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా  శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్  గెలుపొందారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *