పుష్ప-3 పై బిగ్ అప్డేట్..!

RMPs and PMPs should not use the word “doctor”.
‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడ లో జరిగిన ‘రాబిన్ హుడ్’ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్లుగా నిలిచాయి.
తాజాగా విడుదలైన ‘పుష్ప-2’ రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరో గా నటించాడు.. నేషనల్ క్రష రష్మిక మందన్నా హీరోయిన్ గా .. సునీల్ ,రావు రమేష్, అనసూయ, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.