వైసీపీకి బిగ్ షాక్…?

Notices to YSRCP MP over land grabbing…!shot reply..!
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు… మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు.
గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పద్మ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగ్గయపేట టికెట్ ఆశించిన పద్మకు పార్టీ ఆధినాయకత్వం మొండిచేయి చూపారు. దీంతో పద్మ నారాజ్ గా ఉన్నారు.
