జీవన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి బుజ్జగింపు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే.
దీంతో సీనియర్ నేత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కల్సి హైదరాబాద్ లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించే పనిలో పడ్డారు.
ఈసందర్భగా పార్టీకి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయద్దని..పార్టీలో ఉండాలని.. అత్యున్నత స్థానం ఇస్తామని భరోసానిచ్చినట్లు సమాచారం..
