జూనియర్ ఎన్టీఆర్ వారసుడొచ్చాడు -వీడియో వైరల్

 జూనియర్ ఎన్టీఆర్ వారసుడొచ్చాడు -వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా ఇటీవల లాంచ్ అయిన సంగతి తెల్సిందే.. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వారసుడు హాజరయ్యారు..

జూనియర్ ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భవిష్యత్తులో సినీపరిశ్రమలో అతడు ఎన్టీఆర్ వారసుడిగా రాణిస్తారని జూనియర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జూనియర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘ఆది’.. ఈ సినిమాలోని ఓ సీన్ కు భార్గవ్ రామ్ వీడియో ను సింక్ చేస్తూ ఆ బీజీఎంతో ఓ వీడియోను క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.మీరు ఓ లుక్ వేయండి..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *