బెస్ట్ ఫీల్డర్ గా సూర్య కుమార్ యాదవ్

 బెస్ట్ ఫీల్డర్ గా సూర్య కుమార్ యాదవ్

3 total views , 1 views today

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అంత్య అద్భుతమైన క్యాచ్ అందుకున్న సూర్య కుమార్ యాదవ్కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ దక్కింది.

బీసీసీఐ సెక్రటరీ జైషా చేతుల మీదుగా సూర్య కుమార్కు ఫీల్డింగ్ కోచ్ ఈ మెడల్ అందించారు. మెడల్ అందుకున్న సూర్య కుమార్ యాదవ్ ను డ్రెస్సింగ్ రూమ్ లో ఇతర ప్లేయర్లూ అభినందించారు.

ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు చూపిన తెగువ, పట్టుదల అద్భుతమని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఈ సండేటబంగా కొనియాడారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400