మీరు మైదా పిండి ఎక్కువగా తింటున్నారా..?
మీరు మైదా తో కూడిన ఆహార పదార్థాలు తింటున్నారా..?. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
మైదాలో ఎక్కువగా కేలరీలుండటంతో ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మైదాను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
మైదాతో చేసిన ఆహరాన్ని ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ల సమస్యలు ఎదురవుతాయి. మానసిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలిసి ఉంటుంది.