తెలంగాణ లో మరో ఎన్నికల సమరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి.
ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.