అదానీకి మరో బిగ్ షాక్..!

 అదానీకి మరో బిగ్ షాక్..!

Gautam Adani

ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గౌతమ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. అదానీ గ్రూప్ తో కుదుర్చుకున్న రెండు భారీ ఒప్పందాలను కెన్యా దేశం రద్ధు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

పవర్ ట్రాన్స్ మిషన్ లైన్స్ నిర్మించేందుకు దాదాపు ఏడు వందల మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని కెన్యా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు.

దాంతో పాటు జేకేఐ విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను కూడా నిలిపేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అదానీ గౌతమ్ పై అమెరికాలో కేసు నమోదైన సంగతి మనకు తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *