పుష్ప -2 పై నటి సంచలన వ్యాఖ్యలు

 పుష్ప -2 పై నటి సంచలన వ్యాఖ్యలు

Loading

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న  తాజా మూవీ పుష్ప-2. దీనికి ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే .. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అనసూయ క్రేజీ న్యూస్ వెల్లడించారు.

‘ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక హై ఉంది. పది నిమిషాల తర్వాత క్లైమాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ పార్ట్లో మరింత డెప్త్ ఉంది. పుష్ప-1 ఇంట్రడక్షన్ మాత్రమే.

రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది’ అని చెప్పారు. కాగా ఈ చిత్రంలో దాక్షాయణి అనే విలన్ పాత్రను ఆమె పోషించిన విషయం మనకు తెలిసిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *