హైదరాబాద్ లో హోటల్స్ కెళ్దామనుకునేవాళ్లకు బిగ్ షాక్
“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం.
ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది”.. అనుకునేవాళ్లకు ఇది బిగ్ అలెర్ట్!
హైదరాబాద్ మహానగరంలోని “ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే”- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్.
ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:
- క్రీమ్ స్టోన్
- న్యాచురల్స్ ఐస్ క్రీమ్ - కరాచీ బేకరీ
- కేఎఫ్‌సీ
- రోస్టరీ కాఫీ హౌస్
- రాయలసీమ రుచులు
- షా గౌస్
- కామత్ హోటల్
- 36 డౌన్ టౌన్ బ్రూ పబ్
- మాకౌ కిచెన్ అండ్ బార్
- ఎయిర్ లైవ్
- టాకో బెల్
- అహా దక్షిణ్
- సిజ్జిలింగ్ జో
- ఖాన్ సాబ్
- హోటల్ సుఖ్ సాగర్
- జంబో కింగ్ బర్గర్స్
- రత్నదీప్ స్టోర్
- కృతుంగ
- రెస్ట్ ఓ బార్