బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం

 బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. వోపాస్‌ లిన్హాస్‌ ఏరియాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్‌ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్‌ వెళ్తున్నది.

ఈ క్రమంలో విన్హెడో పట్టణంలో విమానం కుప్పకూలిపోయింది. విమానంలో 58 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని.. అంతా మరణించారని అధికారులు వెల్లడించారు.

విమానం ఓ ఇంటిపై కూలిపోయిందని, అయితే నివాసితులు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ప్రమాద ఘటనపై అధ్యక్షుడు లుయూజ్‌ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *