పూరీ పేరు మార్చిన రామ్

 పూరీ పేరు మార్చిన రామ్

Actor Ram Pothineni

Loading

సినిమాల్లోకి డైరెక్టర్, రైటర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారిలో చాలామంది దర్శకుడు పూరీ జగన్నాథ్ ను చూసే వచ్చుంటారని ఎనర్జీస్టిక్ హీరో రామ్ పోతినేని చెప్పారు.

ఉమ్మడి వరంగల్ లోని హనుమకొండ JNS స్టేడియంలో జరిగిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరో రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడురూ “ఆయన ఇప్పటికీ మోస్ట్ ఇన్స్ ఫైరింగ్ డైరెక్టరే.

పూరీ పేరును గన్ అని నా మొబైల్ లో సేవ్ చేశాను . హీరోలు బుల్లెట్లు లాంటివారు. గన్ పేలిస్తేనే అది వెళ్తుంది. ఆయన లాంటి గన్ ప్రతి యాక్టర్ కు అవసరం’ అని హీరో రామ్ కొనియాడారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *