ఉస్తాద్ భగత్ సింగ్ పేరు వెనక ట్విస్ట్ ఇదే..?

 ఉస్తాద్ భగత్ సింగ్ పేరు వెనక ట్విస్ట్ ఇదే..?

Movies :- గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆయన అభిమాని.. తెలుగు ఇండస్ట్రీ హిట్ చిత్రాల ఐకాన్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్..

ఈ సినిమాకు మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ ను ఖరారు చేశారు.. ఆ తర్వాత దాన్ని నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.. అయితే ఇలా మార్చడం వెనక ఉన్న  కారణాన్ని ఈ మూవీ డైరెక్టర్ హరీశ్ శంకర్ వెల్లడించారు.

‘భవదీయుడులో వినయం, భగత్ సింగ్ విస్ఫోటనం ఉంది. పవన్ కూడా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే చాలా మందికి కనెక్ట్ కాకపోవడంతో మార్చాము..ఆ భగత్ సింగ్ నాడు దేశం కోసం ప్రాణమిచ్చాడు. ఈ భగత్ సింగ్ నేడు దేశం కోసం ప్రాణం తీస్తాడు. హీరో క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *