బీసీలకోసం ఓ రాజకీయ పార్టీ…?
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని బీసీలందరికీ సమాన వాట ఉండాలి. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.