ఎమ్మెల్యేపై కేసు నమోదు

Good news for those with ration cards..!
తెలంగాణ రాష్ట్రంలో అర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఈ నెల పద్నాలుగో తారీఖున ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
దీంతో పోలీసులు సుమోట్ గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు మతపరమైన ద్వేషపూరితమైన కంటెంట్ ను వ్యాప్తి చేసిన రైట్ వింగ్ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.