ఒవైసీ బ్రదర్స్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

 ఒవైసీ బ్రదర్స్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం చీఫ్… హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ పై కాంగ్రెస్ యువనాయకుడు ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ వీడియోలో మాట్లాడుతూ ఒవైసీ బ్రదర్స్ ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లతో ఉంటారు..

పదవుల కోసం అధికారం కోసం ఎవరి సంకలోకైనా దూరతారు.. పది ఏండ్ల దాక కేసీఆర్ దోస్తు అని కీర్తించారు.. అధికారం పోగానే కేసీఆర్ దుస్మాన్ అయ్యాడు.

ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దోస్తు అయ్యాడు.. ఏడాది కిందట దాక దుస్మాన్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దోస్తు ఎలా అయ్యాడు.. ఊసరవెల్లి కంటే వేగంగా ఒవైసీ బ్రదర్స్ రంగులు మారుస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఫుల్ వీడియో కింద ఉంది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *