భట్టీకి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గోనాలని ఆహ్వానం అందించారు.
మంత్రి సీతక్కతో కల్సి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం కు ఆహ్వాన పత్రికను అందజేశారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.