వినేశ్ ఫొగట్ కు జుట్టు కత్తిరించిన.. రక్తం తీసిన..?

 వినేశ్ ఫొగట్ కు జుట్టు కత్తిరించిన.. రక్తం తీసిన..?

vinesh phogat

Loading

వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే నెపంతో యాబై కిలోల మహిళ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ రెజర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం రాత్రినాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత యాబై కిలోల కన్నా రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు.

ఆ బరువును తగ్గేందుకు వినేశ్ జాగింగ్,స్కిప్పింగ్,సైక్లింగ్ చేశారు. కోచ్ స్టాఫ్ ఏకంగా వినేశ్ శరీరం నుండి కొంతమొత్తంలో రక్తాన్ని కూడా బయటకు తీశారు. అఖరికి ఆమె నెత్తిపై ఉన్న జుట్టును కూడా కత్తిరించారు. అయినా ఫలితం లేదు. ఈ ఈవెంట్ కు ముందు అనర్హత వేటు పడటంతో దేశ వ్యాప్తంగా వినేశ్ కు మద్ధతు లభిస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *