ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సభ
CM Revanth Reddy Sabha on 15th of this month
![]()
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి సభలో మూడో విడత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము..
కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారు. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుంది అని బీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు ..
మేము చేస్తున్న రెండు లక్షల రుణమాఫీ కానీ ఏ రైతుకూ సంబంధించిన రుణమాఫీలో ఏది బాగోలేక పోయినా అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.