మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది…?

 మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది…?

What happens after a human dies?

మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది.. తీసుకెళ్లి తదనంతరం కార్యక్రమాలు చేస్తారు అని ఆలోచిస్తున్నారా..?. చనిపోయాక అదే చేస్తారు. కానీ మనిషి చనిపోయాక ఏడు నిమిషాలు మెదడు పని చేస్తుంది అంట..

ఇందులో మొదటి నిమిషంలో   నిమిషం మన పుట్టిన రోజు. రెండో నిమిషంలో సంతోషకరమైన క్షణాల గురించి ఆలోచిస్తుంది.. అంతే కాకుండా మన  స్నేహితుల గురించి కూడా ఆలోచన చేస్తుంది అంట .

ముచ్చటగా మూడో నిమిషంలో మాత్రం మన మొదటి & చివరి ప్రేమ. నాలుగో నిమిషంలో బాధ & ఒంటరి క్షణాలు, ఐదో నిమిషంలో అద్భుత క్షణాలు, ఆరో నిమిషంలో ఇతరులకు చేసిన మంచి & చెడు పనుల గురించి ఆలోచిస్తుంది.., అయితే ఏడో నిమిషాన్ని  మాత్రం పరిశోధకులు క్యాప్షర్ చేయలేకపోయారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *