రోహిత్ శర్మ మరో ఘనత

Rohit Sharma Team India captain
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా ఓపెనర్ గా అత్యధిక హాఫ్ శతకాలను సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కారు.
ఇప్పటివరకు వన్డే,టెస్ట్,టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో మొత్తం 120 ఆర్ధశతకాలను నమోదు చేశాడు హిట్ మ్యాన్ .. దీంతో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120)ను సమం చేశాడు. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి వన్డే లో హిట్ మ్యాన్ హాఫ్ శతకంతో రాణించిన సంగతి తెల్సిందే.