స్మితా వ్యాఖ్యలపై మంత్రి సురేఖ కౌంటర్
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఉద్దేశిస్తూ కలెక్టర్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు…?. పౌర సేవల సర్వీసులు శారీరక శ్రమతో కూడిన డ్యూటీ.. విమాన ఆసుపత్రుల నియామకాల్లో వాళ్ళను నియమించుకుంటామ అంటూ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిన సంగతి తెల్సిందే…
ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ “ఓ బాధ్యాయుత పదవిలో ఉండి ఇలా బాధ్యతరహిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్ట కరం .. తాను చేసే వ్యాఖ్యల అనంతరం జరిగే పరిణామలపై కనీసం అవగాహన లేకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం..
స్మితా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. ప్రభుత్వానికి సంబంధం లేదు.. కాంగ్రెస్ పాలనలో వివక్షత లేదు.. అన్ని వర్గాలను సమానంగా చూస్తాము.. ఈ అంశం గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తాము “అని ఆమె కౌంటర్ ఇచ్చారు..