సినిమాల్లో నటనపై పవన్ క్లారిటీ

3 total views , 1 views today
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు.
దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు.
ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ అన్నారు.