కోహ్లీ కంటతడి

 కోహ్లీ కంటతడి

5 total views , 1 views today

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కంట తడి పెట్టారు. టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం అనంతరం కుటుంబ సభ్యులతో  విరాట్ కోహ్లీ ఫోన్లో మాట్లాడారు..

ఈ సమయంలోనే కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఫైనల్ మ్యాచులో 76 పరుగులు చేసిన కింగ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు విరాట్ కి ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400