కల్కి లో అందుకే నటించాను
‘కల్కి 2898ఏడీ’ సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు.
ఆ చిత్రం ‘నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న, ప్రియాంకతో నేను సీతారామం చేశాను. వారి అభిరుచిపై నాకు చాలా నమ్మకముంది.
అందుకే ఇలాంటి భారీ ప్రాజెక్టులో అవకాశం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేశాను అని బాలీవుడ్ ముద్దుగుమ్మ పేర్కొన్నారు. గురువారం విడుదలైన ‘కల్కి 2898ఏడీ’ బ్లాక్ బాష్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే.