ప్రభాస్ సరికొత్త రికార్డు

 ప్రభాస్ సరికొత్త రికార్డు

పాన్ ఇండియా స్టార్ హీరో…. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ నటించగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి 2898AD.

ఈ మూవీ ఒకే రోజు కలెక్షన్లతో రెబల్ స్టార్ సరికొత్త రికార్డును సృష్టించారు. డార్లింగ్ నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి.

ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచారు.బాహుబలి–2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, సలార్ రూ.178 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సాహో రూ.130 కోట్లు తొలిరోజే వసూలు చేశాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *