డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

 డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. డిప్యూటీ  సీఎం క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పవన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం జనసేనాని పవన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలందించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *