తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందకోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో చెప్పారు. ఆ వీడియో మీకోసం